Vivo X100 Series | వివో తన ప్రీమియం ఫోన్ వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ల ధరలు రూ.63,999 నుంచి రూ.89,999 మధ్య ధరలు పలుకుతున్నాయి.
Market Capitalisation | రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడటంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో గురువారం ఇన్వెస్టర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.24 లక్షల కోట్లు పెరిగింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1900, తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.420 పతనం అయ్యాయి.
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక పనితీరు కనబరిచింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,247.33 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏ�
Moto G34 5G | ప్రముఖ లాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ తయారీ సంస్థ లెనెవో అనుబంధ మోటరోలా.. తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మోటో జీ34 5జీ ఫోన్‌ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది.
Hyundai Creta 2024 Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Creta Facelift) కారును ఈ నెల 16న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Crude Oil | చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యాతో క్రూడాయిల్ దిగుమతులు 11 నెలల కనిష్ట స్థాయికి తగ్గాయి. మరోవైపు సౌదీ అరేబియా, ఇతర మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెరిగాయి.
RBI guidelines | బ్యాంకు ఖాతాదారుల అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించ
యాపిల్ వాచ్ సిరీస్ 9పై (Apple Watch series 9) విజయ్ సేల్స్ హాట్ డీల్‌ను ప్రకటించింది. విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఈ క్రేజీ వాచ్‌పై ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది.
New Year Orders | కొత్త సంవత్సర వేడుకల కోసం కోల్ కతా వాసి ఒకరు జొమాటో యాప్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్ చూసి జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఆశ్చర్యానికి గురయ్యారు.