న్యూఢిల్లీ, జనవరి 12: బ్రిటన్‌కు చెందిన ఎంజీ..దేశీయ మార్కెట్లోకి నయా అస్టర్ 2024 మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.9.98 లక్షలు.
వైర్లెస్ చార్జర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే, ఐ-స్మార్ట్ 2.0, వాయిస్ కమాండ్ వంటి ఫీచర్‌తో తయారు చేసింది.