హైదరాబాద్, జనవరి 17: రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.
రూ.144 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేర్ల ధరల శ్రేణిని రూ.39-41 మధ్యలో నిర్ణయించింది.