రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ పనిముట్ల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి తన డ్రాఫ్ట్ రెడ