Maruti Suzuki | పెరిగిన మారుతి ధరలు.. 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటన
Maruti Suzuki | కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Maruti Suzuki | న్యూఢిల్లీ, జనవరి 16: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ధరలను పెంచేసింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని మాడళ్ల ధరలను 0.45 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆయా మాడళ్లను బట్టి ధరలు మరింత పెరగనున్నాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం సంస్థ రూ.3.54 లక్షలు మొదలుకొని రూ.28.42 లక్షల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంభదించినవి. మరోవైపు, వోల్వో కార్ ఇండియా కూడా పలు మాడళ్ల ధరలను పెంచింది. ఇంటర్నల్ కంబూస్టిన్ ఇంజిన్(ఐసీజీ) ఇంజిన్ కలిగిన వాహన ధరలను 2 శాతం సవరించింది. దీంతో ఎక్స్‌సీ60 మాడల్ ధర రూ.68.9 లక్షలకు, ఎస్90 ధర రూ.68.25 లక్షలు, ఎక్స్‌సీ90 ధర రూ.1,00,89,000కి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

