మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.
TCS | టీసీఎస్ లో తన 0.65 శాతం వాటాను టాటా సన్స్ విక్రయిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో టీసీఎస్ వాటా మూడు శాతం నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది 4.22 శాతం నష్టపోయింది.
Ratan Tata | భారత్ కార్పొరేట్ దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది.
Realme Narzo 70 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్మీ నార్జో 70 ప్రో (Realme Narzo 70 Pro) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Zomato : పూర్తి శాకాహార పదార్ధాలను కోరుకునే వారి కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవలను లాంఛ్ చేసింది.
Mahindra XUV.e9 | ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ ను ఢీ కొట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 అనే పేరుతో వచ్చే ఏడాది ఈవీ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నది.
EV Scooters | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయాలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ఫేమ్-2 స్కీమ్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈవీ స్కూటర్ల ధరలు 10 శాతం పెరుగవచ్చు.
Adani Group | అమెరికాలో లంచం ఇవ్వజూపిందన్న ఆరోపణలపై అదానీ గ్రూపుపై విచారణ జరుగుతుండటంతో సోమవారం గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ నష్టాలతో ముగిశాయి.