Rear Seat Belt Alarm | వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి విక్రయించే అన్ని కార్లలో రేర్ సీట్ బెల్ట్ అలారం తప్పనిసరి అమర్చాలని పేర్కొంటూ కేంద్రం డ్రాఫ్ట్ నోటిపికేషన్ జారీ చేసింది.
E-Vehicle Policy | దేశీయ మార్కెట్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఎంటరయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఈ-వెహికల్ పాలసీని విడుదల చేసింది.
Forex Reserves | ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 636.1 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Stock Markets | కీలక వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వుపై జాప్యం ప్రభావం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫైనాన్సియల్, ఆటో, ఐటీ స్టాక్స్ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ
Reliance- Paramount | వయాకాం 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో తనకు ఉన్న 13.1 శాతం వాటాలను రిలయన్స్‌కు విక్రయించేందుకు పారామౌంట్ గ్లోబల్ ఒప్పందం ఖరారు చేసుకున్నది.
Ola Electric-E Auto Riskshaw | ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ‘రాహీ’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను త్వరలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.
Paytm-NPCI | థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు పేటీఎం ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ సంస్థకు ఎన్పీసీఐ గురువారం అనుమతి ఇచ్చింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.66,200లకు, కిలో వెండి ధర రూ.1700 పుంజుకుని రూ.77 వేల వద్ద స్థిర పడింది.