Realme Narzo 70 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ తన రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ ఫోన్‌ను ఈ నెల 19 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది.
Reliance-Walt Disney | భారత్‌లో రిలయన్స్ అనుబంధ వయాకాం 18 సంస్థతో ఒప్పందం వల్ల తమ రెండు సంస్థలకు లబ్ధి చేకూరుతుందని వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ చెప్పారు.
Volvo XC40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటార్ వేరియంట్‌ను విడుదల చేసింది
విదేశీ మారకం నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.