Bandhan Bank- Credit Card | క్రెడిట్ కార్డుల రంగంలోకి బంధన్ బ్యాంక్.. వచ్చేనెలలో తొలి కార్డు ఆవిష్కరణ
Bandhan Bank- Credit Card | ప్రైవేట్ బ్యాంక్ ‘బంధన్ బ్యాంక్’.. త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఏప్రిల్, మే నెలల్లో తొలి క్రెడిట్ కార్డును ఆవిష్కరించనున్నది.
Bandhan Bank- Credit Card | ప్రైవేట్ బ్యాంక్ ‘బంధన్ బ్యాంక్’.. త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఏప్రిల్, మే నెలల్లో తొలి క్రెడిట్ కార్డును ఆవిష్కరించనున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మాజీ ఎగ్జిక్యూటివ్ పీయూష్ ఝాను బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూనిట్ అధిపతిగా నియమించుకున్నది.
పీయూష్ ఝా.. ఇటీవలి కాలంలో బీవోబీ ఫైనాన్సియల్ సొల్యూషన్స్లో పని చేశారు. ఆయనతోపాటు పలువురు సీనియర్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు బంధన్ బ్యాంకులో చేరారు. 2016 ఆగస్టు నుంచి బంధన్ బ్యాంకు ఖాతాదారులకు సేవలు ప్రారంభించింది. యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సు పొందిన బ్యాంకుల్లో బంధన్ బ్యాంక్ ఒకటి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

