విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేమ్-2 స్కీం గడువును పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి.
Ducati Streetfighter V4 | లగ్జరీ మోటారు సైకిల్ బ్రాండ్ డుకాటీ ఇండియా.. దేశీయ మార్కెట్లో తన స్ట్రీట్ ఫైటర్ వీ4 హైపర్ నాక్డ్ బైక్ అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ చేసింది.
Maruti Suzuki Grand Vitara | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఎస్యూవీ 5-డోర్ గ్రాండ్ విటారాపై ఈ నెలాఖరు వరకూ రూ.87 వేల నుంచి రూ.1.02 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నది.
Poco X6 Neo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ భారత్ మార్కెట్లో ఈ నెల 13 మధ్యాహ్నం 12 గంటలకు ఆవిష్కరించనున్నది.
Elon Musk | ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయారు. ఆయన వ్యక్తిగత సంపద 189 బిలియన్ డాలర్లు మాత్రమే.
Vivo V30 - V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు వివో వీ30 (Vivo V30), వివో30 ప్రో (Vivo V30 Pro) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా (Hyundai Motors India) తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N Line) కారును ఈ నెల 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Bank Employees | బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్ బ్యాంకుల సంఘం (ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరిందని తెలుస్తున్నది.
బజాజ్ ఆటో కర్బన ఉద్గారాల నియంత్రణకు మార్కెట్లోకి వచ్చే జూన్ నాటికి ప్రపంచంలోకెల్లా తొలి సీఎన్జీ మోటారు సైకిల్ ఆవిష్కరిస్తుందని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు.
Ashwini Vaishnaw | లోక్‌సభ ఎన్నికల తర్వాత డీప్ ఫేక్ (Deep fake)లను కట్టడి చేయడానికి నిబంధనలు తయారు చేస్తామని, అవసరమైతే కొత్త చట్టం తెస్తామని కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఈ నెల ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.63 బిలియన్ల డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Top 10 SUV Cars | గత నెలలో టాప్-10 ఎస్యూవీ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ మొదటి స్థానంలో కొనసాగగా, మహీంద్రా స్కార్పియోను హ్యుండాయ్ క్రెటా బ్రేక్ చేసింది.