Asus Zenfone 11 Ultra | రేపు అసుస్ జెన్ ఫోన్11 ఆల్ట్రా ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!
Asus Zenfone 11 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ తన అసుస్ జెన్ ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ ను శుక్రవారం గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Asus Zenfone 11 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ తన అసుస్ జెన్ ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ ను శుక్రవారం గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ శాంసంగ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
అసుస్ జెన్ ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ లో ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. అందులో 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్ విత్ గింబల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 13-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 32-మెగా పిక్సెల్ ఓఐఎస్ సపోర్టెడ్ 3ఎక్స్ టెలిఫోటో పెరిస్కోప్ జూమ్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
65 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో జెన్ ఫోన్ 11 ఆల్ట్రా ఫోన్ వస్తుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తుంది. డసర్ట్ సైనా, ఎటర్నల్ బ్లాక్, మిస్టీ గ్రే, స్కైలైన్ బ్లూ, వెర్డూర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

