Stock Market | స్టాక్స్కు ఫెడ్ కిక్కు.. భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచీ సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 539.50 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి 72,641.19 వద్ద ముగిసింది.
- ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతల అంచనాలతో జోష్
Stock Market | ముంబై, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించనుందన్న అంచనాలు.. మదుపరుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచీ సూచీలు పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 539.50 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి 72,641.19 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 780.77 పాయింట్లు పెరిగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 172.85 పాయింట్లు లేదా 0.79 శాతం ఎగబాకి 22వేల స్థాయికి ఎగువన 22,011.95 వద్ద స్థిరపడింది. బుధవారం మార్కెట్లు లాభాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే.
రూ.6 లక్షల కోట్లు జూమ్..
స్టాక్ మార్కెట్ల ర్యాలీతో ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.5.72 లక్షల కోట్లు ఎగబాకింది. రూ.5,72,752.79 కోట్లు అందిపుచ్చుకుని రూ.3,79,85,669.12 కోట్లకు చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

