Mobile Number Portability | ఇక నుంచి ఒక నెట్ వర్క్ నుంచి మరొక నెట్ వర్క్ కు సిమ్ నంబర్ మార్చుకున్న తర్వాత మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కావడానికి ఏడు రోజుల గడువు విధానాన్ని తీసుకొచ్చింది ట్రాయ్.
Dell : రిమోట్ వర్కర్లకు ప్రముఖ ల్యాప్‌టాప్ బ్రాండ్ డెల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులను ప్రమోషన్స్‌లో పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
NRI-OCI-Aadhar | ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్ ఇండియా కార్డ్ హోల్డర్లు ఆధార్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందుకోసం యూఐడీఏఐ ప్రత్యేక ఫామ్ ప్రవేశ పెట్టింది.
Flipkart | కస్టమర్ అనుమతి లేకుండా ఐ-ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంపై సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.10 వేల జరిమాన విధించింది.
Bandhan Bank- Credit Card | ప్రైవేట్ బ్యాంక్ ‘బంధన్ బ్యాంక్’.. త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఏప్రిల్, మే నెలల్లో తొలి క్రెడిట్ కార్డును ఆవిష్కరించనున్నది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,23,660 కోట్లు నష్టపోయాయి.
Credit Card | క్రెడిట్ కార్డుల వాడకంలో జాగ్రత్తలు తీసుకుంటే పలు బెనిఫిట్లు ఉన్నాయి. పరిమితికి మించి వాడినా, బీమా చేసినా, యాడ్ ఆన్ కార్డులు జారీ చేసినా, వాడకాన్ని బట్టే సంబంధిత క్రెడిట్ కార్డు దారుడికి బెన