Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా గత సెప్టెంబర్ లో ఆవిష్కరించిన ఎస్యూవీ కారు ఎలివేట్.. ఆరు నెలల్లోనే 30 వేల యూనిట్లు విక్రయించింది.
Ather EV Rizta | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఎథేర్ ఎనర్జీ’.. ఏప్రిల్ ఆరో తేదీన నూతన స్కూటర్ ‘రిజ్టా (Rizta)’ను ఆవిష్కరించనున్నది.
Apple Layoffs | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్.. తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ఆసియా, ఆమెరికాల్లోని యూనిట్లలో ఉద్యోగులను సాగనంపుతున్నదని సమాచారం.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,10,134.58 కోట్లు కోల్పోయి, రూ.14,15,793.83 కోట్లకు పరిమితమైంది.
బీమా పాలసీల క్రయవిక్రయాలతోపాటు ఇతరత్రా సేవలు, క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కోసం ఓ సరికొత్త వేదిక అందుబాటులోకి వస్తున్నది. తాజాగా జరిగిన తమ 125వ బోర్డు సమావేశంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అ
Onion Export Ban | విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తొలుత గత డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకూ విధించిన నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తెలిపింది.
Kia sedan K4 |దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రీమియం సెడాన్ ‘కే4’ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ నెల 27న న్యూయార్క్ ఆటో షోలో ఈ కారును ప్రదర్శిస్తారు.
Samsung Galaxy M55 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం55తోపాటు గెలాక్సీ ఎం15 ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణతోపాటు ఫ్యుయల్ ఎఫిషెన్సీ కోసం సీఎన్జీ ఫ్యూయల్ మోటార్ సైకిల్ తయారు చేస్తున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. జూలైలో మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.