Maruti Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Paytm | పేటీఎం బ్రాండ్ పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒత్తిడికి గురవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.317.45లతో మరో ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది.
Air India Express | టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లో సుమారు 300 మంది సిబ్బంది మూకుమ్మడి సెలవు పెట్టడంతో కంపెనీ యాజమాన్యం 86 విమాన సర్వీసులు రద్దు చేసింది.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ అంచనాలకుమించి రాణించింది. అమెరికాలో కంపెనీ ఔషధాలకు పెరిగిన డిమాండ్‌తో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,307 కోట్ల కన్స�
ప్రముఖ గృహోపకరణాల సంస్థ టీటీకే ప్రిస్టేజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ‘ఏదాని కోసం ఏదైనా(ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్) ఎక్సేంజ్ ఆఫర్ పరిచయం చేసింది.
iPhone 15 Pro Max | జనవరి-మార్చి త్రైమాసికంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది.
Sebi - NSE | డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ టైం పొడిగించాలన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేసిన ప్రతిపాదనను స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ పక్కన బెట్టింది.