సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
దేశీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి వెళ్లాయి. ఢిల్లీలో సోమవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత కలిగిన గోల్డ్) 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.68,420ని చేరింది.
జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే ఇది 11.5 శాతం అధికం.
అనుమతుల్లేని ప్రీ లాంచింగ్లతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీచేసి, రూ.21 కోట్ల మేరకు ఫైన్ వేసినట్టు రెరా కార్యదర్శి పీ యాదిరెడ్డి తెలిపారు.
నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు లాభాలతో ప్రారంభించాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో రికార్డు స్థాయిని తాకిన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి.
New Income Tax Regime | కొత్త ఆదాయం పన్ను విధానంపై ఫేక్ న్యూస్ ప్రచారంలోకి రావడంతో కేంద్ర ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. కొత్త ఆదాయం పన్ను పాలసీ డీఫాల్ట్‌గా ఉన్నా, పన్ను చెల్లింపుదారులు తమకు లాభదాయకమైన �
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67,259 కోట్లు పెరిగింది.