దేశీయ మార్కెట్‌కు నయా ఎంట్రీ లెవల్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్ టైజర్‌ను పరిచయం చేసింది టయోటా. రూ.7.73 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.13.03 లక్షల గరిష్ఠ ధరతో ఈ మాడల్‌ను విక్రయిస్తున్నది.
SUV Cars | గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఏడాది (2023-24)లో 42 లక్షలకు పైగా కార్లు అమ్ముడు కావడం ఇదే తొలిసారి. వాటిల్లో ఎస్‌యూవీల వాటా 50.4 శాతంగా నిలిచింది.
Apple-iPhone | కొన్ని ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ ముప్పు ఉందని, అవి హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సెర్ట్-ఇన్’ హెచ్చరించింది.
టయోట కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) తన న్యూ అర్బన్ క్రూయిజర్ టైసోర్ (Toyota Urban Cruiser Taisor) అనే ఎస్యూవీ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Motorola Edge 50 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మిడ్ రేంజ్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్‌ను భారత్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది.
Byjus | ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్.. పొదుపు చర్యల్లో భాగంగా తాజాగా సుమారు 500 మంది ఉద్యోగులకు ఫోన్ కాల్ ద్వారానే ఉద్వాసన పలికింది.
McKinsey Layoffs | గ్లోబల్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ‘మెక్సెన్సీ’.. త్వరలో సుమారు 3000 మంది ఉద్యోగులను పనితీరు ఆధారంగా తొలగిస్తామని ప్రకటించింది.
Realme 12x 5G | ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ రియల్మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియల్మీ 12ఎక్స్ 5జీ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.