Average CEO Compensation | భారత్‌లో సగటు సీఈవో వేతనం రూ. 13.8 కోట్లు
Average CEO Compensation : భారత్‌లో సగటు సీఈవో వేతనం కొవిడ్-19కు ముందున్న ప్యాకేజ్‌తో పోలిస్తే 40 శాతం అధికంగా రూ. 13.8 కోట్లకు చేరింది.
Average CEO Compensation : భారత్‌లో సగటు సీఈవో వేతనం కొవిడ్-19కు ముందున్న ప్యాకేజ్‌తో పోలిస్తే 40 శాతం అధికంగా రూ. 13.8 కోట్లకు చేరింది. సీఈవోల మొత్తం వేతనంలో సగానికి పైగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఇన్సెంటివ్‌లు ఉంటాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది.
డెలాయిట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పెర్ఫామెన్స్, రివార్డ్స్ సర్వే 2024 ప్రకారం సగటు సీఈవో వేతనం రూ. 13.8 కోట్లుగా వెల్లడైంది. ప్రమోటర్లు, లేదా ప్రమోటర్ కుటుంబ సభ్యులు సీఈవోలైతే వారి సగటు వేతనం రూ. 16.7 కోట్లని తేలింది. ప్రొఫెషనల్ సీఈవోలు తరచూ మారుతుండటంతో పాటు ప్రమోటర్ సీఈవోల వేతనం విస్తృతంగా ఉండటంతో ఇరు సీఈవోల వేతన ప్యాకేజ్‌ల మధ్య వ్యత్యాసం ఉందని డెలాయిట్ ఇండియా, సీహెచ్ఆర్ఓ ప్రోగ్రాం లీడర్ ఆనంద్‌రూప్ ఘోష్ తెలిపారు.
డెలాయిట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పెర్ఫామెన్స్ అండ్ రివార్డ్స్ సర్వే 2023 ఐదవ ఎడిషన్ సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. 400పైగా కంపెనీలు పాల్గొన్న ఈ బీ2బీ ఇండియా సర్వేలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ కంపెనీ వివరాలు ప్రస్తావించలేదు.
Read More :
Aishwarya Rajinikanth | విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య-ధనుష్ దంపతులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

