Financial Tasks | మరో ఐదు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియబోతున్నది. టాక్స్ ఆదా పెట్టుబడులు, పీపీఎఫ్, ఎస్ఎస్ వై పథకాల్లో పెట్టుబడులతోపాటు ఫాస్టాగ్ కేవైసీ అప్ డేట్ కూడా ఈ నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
IRDAI | బీమా పాలసీ సరెండర్ విలువ సవరణపై ఐఆర్డీఏఐ వెనక్కు తగ్గింది. దీనిపై బీమా సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రస్తుత విధానమే కొనసాగుతుందని తెలిపింది.
Mobile Tariff Hike | సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Audi - Entry level EV Car | చైనా ఈవీ కార్లకు పోటీగా అందుబాటు ధరలో ఉండేలా ఆల్ న్యూ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించేందుకు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కసరత్తు చేస్తోంది.