Singareni | బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నయా రికార్డు
సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది.
Singareni | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : సింగరేణి రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తున్నది. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2023 -24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలో నయా రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఒక్క సంవత్సరంలోనే 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిన సంస్థ..69.80 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేసింది.
2022-23లో 67.14 మిలియన్ టన్నులు, 2021-22లో 65.02 మిలియన్ టన్ను లు, 2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అలాగే రవాణలోనూ 2019-20లో 62.45 మిలియన్ టన్నులు కాగా, 2020-21లో 48.51 మిలియన్ టన్నులు, 2021-22లో 65.53 మిలియన్ టన్నులు, 2022-23లో 66.69 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

