ధాన్యం సేకరణలో రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. చల్గల్ వ్యవసాయ మారెట్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ర�
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నదని, మూడో సారి విజయం సాధించి కేసీఆరే సీఎం అవుతారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన ఆత�
ఆరోగ్య వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు.
Minister Niranjan Reddy | దేశ భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీపైనే ఆధారపడి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan reddy) అన్నారు.
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు బీఆర్ఎస్ (BRS) మరో ముందడుగు వేసింది. గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) ప్రారంభించారు
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శిక్షణా శిబిరాలు శనివారం విజయవంతంగా ముగిశాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనాయకులకు �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని విజయవంతంగా అమలు చేస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత�
పల్లె మొదలు పట్టణం దాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా క్రీ
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని కేశవాపురంల
కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తులు సర్కార్ చర్యలతో స్వరాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నాయి. దేశ�
మానవ మనుగడకు నీళ్లు ఎంతో ఆవశ్యకం. ప్రజలకు నీళ్లను ఎంతిస్తున్నామన్న దానిపైనే దేశ ప్రగతి కూడా ఆధారపడి ఉంటుంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ మిన హా ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. �