Assembly Committees : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీ(Assembly Committees)లను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను పరిశీలించే ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉండనున్నారు. జాయింట్ కమిటీకి కడియం శ్రీహరి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. 11 మంది సభ్యులు, ఛైర్మన్‌తో జాయింట్ కమిటీ పనిచేయనుంది.
అమినిటీస్ కమిటీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. అమినిటీస్ కమిటీలో 11 మంది సభ్యులు ఉంటారు. ఎస్సీ సంక్షేమం కమిటీ ఛైర్మన్‌గా మేడిపల్లి సత్యంను ఎంపిక చేశారు. 11 మందితో కూడిన సభ్యుల బృందం ఈ కమిటీ విధుల్లో పాలుపంచుకోనుంది.
Telangana Assembly constitutes Select Committee on Hate Speech Bill.
Assembly Speaker has nominated a 13-member Select Committee, headed by Transport & BC Welfare Minister Ponnam Prabhakar, to examine the Telangana Hate Speech and Hate Crimes (Prevention) Bill, 2026.
The… pic.twitter.com/miY3VGvRdV
— Telugu360 (@Telugu360) July 6, 2026