Sunke Ravi Shankar | చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ఆయన కరీంనగర్ టుటౌన్ పోలీసుస్టేషన్లో ఉన్న సమయంలోనే బెదిరింపు కాల్ రావడం గమనా ర్హం.
పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మంగపేటలో శుక్రవారం 721 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్�