ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మానిక్‌భండార్, నందిపేట్ మండల కేంద్రంలో నిర్వహించిన రెండు రోడ్‌షోలు సక్సెస్ అయ
కాంగ్రెస్ హయాంలో నీటి చుక్క లేక నెర్రెలు బారిన నేల తుంగతుర్తి. నాలుగు వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీటి జాడ లేని నియోజకవర్గమిది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా దశాబ్దాల తరబడి గోసపడ్డ ప్రాంతమిది.
అభివృద్ధి చూసి ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే సేవకుడిగా పనిచేస్తానని ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని మునిమోక్షం, అమ్మపూరం, మాదారం, నాగంబాయితండాల్లో శనివారం ఎన్నికల ప్రచార�
ఆదివాసీల ఆదిదైవం నాగోబా. సమైక్య పాలనలో అడవి బిడ్డల హక్కులను మాత్రమే కాదు, వారి దేవుడినీ పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది మంది నమ్ముకున్న దేవుడిని నిర్లక్ష్యం చేశారు.
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, రౌడీ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన రేవంత్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపా
జననేత రాక కోసం జగమంతా ఎదురుచూస్తున్నది. ఆదివారం జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు �
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలూ శ్రమించానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఖమ్మం మొత్తాన్ని ఒక�
కరువుతో నెర్రెలు బారిన నేలను సస్యశామలం చేసి బీడు భూములకు సాగునీరందించిన ఈ ప్రాంతాన్ని కోనసీమలా మార్చిన సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్య ర్థి, మంత్రి ఎర
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 11 గంటలకు భద్రాచలం చేర�
పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని తిరిగి కనుమరుగు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని చంద్రు తండా, లక్ష్మణ్ తండా,అచ్చన్నపల్ల�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. 27వ డివి�
కారుకు ఓటేస్తేనే మరింత అభివృద్ధి సాధ్యం..గులాబీ జెండాయే నిరుపేదలకు అండ’ అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని ఎమ్మె �
నిరంతర శ్రామికుడిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మరోసారి కూడా గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్యనే ఉంటూ