Errabelli Dayakar rao | ఎండిపోయిన కాలువల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర : వీడియో
ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు.
హైదరాబాద్ : ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు. వరంగల్ జిల్లా మైలారం నుండి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్సారెస్పీ (SRSP) కెనాల్స్ వెంట పాదయాత్ర చేపట్టారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేసి, రైతులను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఎండిపోయిన కాలువల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర
వరంగల్ జిల్లా మైలారం నుండి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని SRSP కెనాల్స్ వెంట పాదయాత్ర
కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్
పరిసరాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు pic.twitter.com/spiVWrzHaw
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

