Farmers Protest | ఎస్ఆర్ఎస్పీ ( SRSP ) కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందజేసి రైతులను ఆదుకోవాలని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ అనుబంధ గ్రామం దస్తగిరిపల్లి వద్ద 10 ఎల్ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు కొందరు రైతులు పెట్టిన గండిని ఆదివారం అధికారులు పూడ్చివేశారు.
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�