HomeKarimnagarOn Sunday The Authorities Buried The Gandi Put By Some Farmers For The 10 L Srsp Canal At Village Dastagiripalli
కాల్వ గండి పూడ్చివేత
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ అనుబంధ గ్రామం దస్తగిరిపల్లి వద్ద 10 ఎల్ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు కొందరు రైతులు పెట్టిన గండిని ఆదివారం అధికారులు పూడ్చివేశారు.
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 04: పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ అనుబంధ గ్రామం దస్తగిరిపల్లి వద్ద 10 ఎల్ ఎస్ఆర్ఎస్పీ కాల్వకు కొందరు రైతులు పెట్టిన గండిని ఆదివారం అధికారులు పూడ్చివేశారు. దీంతో కాలువ ద్వారా దిగువ పొలాలకు నీళ్లు వెళ్తున్నాయి.