బీఆర్ఎస్పై ఉన్న అభిమానాన్ని పోచంపాడ్ అమ్రాయి కాలనీవాసులు వినూత్నంగా చాటుకున్నారు.
బీఆర్ఎస్పై ఉన్న అభిమానాన్ని పోచంపాడ్ అమ్రాయి కాలనీవాసులు వినూత్నంగా చాటుకున్నారు. సోమవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా బీఅర్ఎస్, కేసీఆర్, వీపీఆర్ అక్షరాల ఆకారంలో దీపాలు వెలిగించి గులాబీ పార్టీకి మద్దతు తెలిపారు.