బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు దేవన్నపేట నుంచి ఎడ్ల బండ్లతో అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకోబుతున్నది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో రజతోతొత్సవ సభను ఏర్పాట�
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతున్�
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్‌పై గంపెడాశలు పెట్టుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు.
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి పరుగులు పెట్టింది. ప్రతి గ్రామం మెరిసింది. జాతీయ పంచాయతీరాజ్ పురస్కారాల్లో మన గ్రామాలకు అవార్డుల పంట పండింది. కేంద్ర సర్కారు 46 అవార్డులు ప్రకటిస్తే.. ఇందులో 13అవార్డులు తెల�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు �
అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయువేగంతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధ
ఆది నుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నది.
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో �
కాంగ్రెస్ పాలన లో రైతుల బాధలు ఉద్యమ రథసారధి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు రాష్ట్రంలోని సబ్బండ వర్గాల దృష్టికి తీసుకురావాలనే సూర్యాపేట జిల్లా నెమ్మికల్ నుంచి 16 ఎండ్లబండ్లతో అన్నదాతలు బీఆర�
హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరెస్టు నుంచి ఊరట లభించింది. ఈ నెల 28 వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంత�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరూ తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకటశేషగిరిరావు ఇంటి వద్ద
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాల ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్‌లోని ఆయన స్వ�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలో మరో కుంభ మేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.