Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు నిర్మించి ఇచ్చామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
ఫ్లెక్సీ వివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల ముందే చేయిచేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకున్నది.
ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బానోత
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాప�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయన నివాసంలో గురువారం పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచ�
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్‌లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడద్దని, ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటానని అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చాలని ఉద�
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర�