‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
Gattuppal | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నా మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత భవనాలు లేవని చండూరు మాజీ వైస్ ఎంపీపీ అవ్వరి శ్రీనివాస్ ప్రశ్నించారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆందోళన తో సాగర్ రోడ్డు దద్దరిల్లింది. రీజనల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులు బుధవారం హైదరాబాద్-నా�
సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతిని�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా జరిగింది. ఆయా జిల్లాల పార్టీ కార్యాలయాల్లో భరతమాతకు పూల మాలలు వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా �
protocall | కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో అధికారులు పనిచేయడం తగదని, నాలుగు సంవత్సరాలు మేయర్‌గా విధులు నిర్వహించిన సామల బుచ్చిరెడ్డికి అధికారికంగా నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల కనీస వివరాలను తెలుపడం లేదన�
దసరా తర్వాత డేట్ ఫిక్స్ చేస్తే తానే భద్రాచలం వస్తానని.. అక్కడి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును, కాంగ్రెస్‌ను అక్కడే బొందపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
చెన్నూరులో రాష్ట్ర కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన నేపథ్యంలో కోటపల్లి మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బ�
Jagadish Reddy | మోత్కూర్ మినీ స్టేడియాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ డబ్బులతో మీటింగ్ పెట్టి MLAను అఖిల పక్షనాయకులను పిలిచి హంగు ఆర్భాటంతో ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమి
BRS leaders | బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ మేము పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు.
రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది.