BRS Leaders | కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, అభివృద్ధి చేయకుండా చేసిన అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేయడం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
BRS Complaint | కృష్ణానది నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుందని ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు అరికట్టాలని కృష్ణ మండల బీఆర్ఎస్ నాయకులు ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశ�
BRS Leaders | గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బీఆర్ఎస్ నాయకులు ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం పుప్పాలగూడ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీలో నిర్వహించారు.
ప్రభుత్వశాఖల లోగోలు వాడుతూ వాటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడం ఒక్క హైడ్రాకే చెల్లింది. సాక్షాత్తు హైడ్రాలోగో వాడుతూ హైడ్రావారియర్స్ పేరుతో ఎక్స్ వేదికగా కేసీఆర్పై అవాకులు చెవాకులు �
రజతోత్సవ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని చూసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. రజతోత్సవ సభ కుంభమేళాను తలపించడంతో
వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిరిసిల్ల (Sircilla) తంగళ్లపల్లి మండలం నుంచి భారీగా జనం తరలివెల్లారు. మొదట గ్రామాల్లో పార్టీ జెండాను ఎగర వేశారు. అనంతరం బస్సుల్లో, ప్రత్యేక
BRS Rajatotsava Sabha | రామాయంపేటలో మూలమలుపు వద్ద డ్రైవర్ లారీని వెనుకకు యూటర్న్ చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దం సైడ్కు పగిలిపోయి పాక్షికంగా ద్వంసం అయ్యింది.