Niranjan Reddy | కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) దారుణ హత్యకు గురికావడంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాం�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Murder | వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) దారుణహత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో గత అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రిపూట ఆరుబయట నిద్రిస్తు�
వడ్ల కొనుగోలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ అనే రైతు కష్టాలే నిదర్శనమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎక్స్' ద్వారా తెలిపారు.
ఇంట్లో డబ్బులు దాచారని ఫిర్యాదు రావడంతో పోలీసులు బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, దళిత నాయకుడు జువ్వన్న కనకరాజు నివాసాన్ని ఆదివారం సీజ్ చేశారు. సిద్దిపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అంబేదర
ఉస్మానియా యూనివర్సిటీ సెలవులకు సంబంధించిన నకిలీ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఒక్కరోజు కస్టడీ ముగియడంతో సోమవారం నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మె�
KTR Tweet | ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యని కలిసి అండగా ఉంటానని భరోసా కల్పించినందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొగిలయ్య గొప్ప కళాక�
Harish Rao | ‘మే డే’ సందర్భంగా కార్మికులకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. ‘శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం. చెమట చుక్క వ�
Harish Rao | ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
Vekatram Reddy | తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్ జరగనుండటంతో.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 18 మొదలైన నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. గడ
Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల పాటు కస్టడీని పొడిగించారు. కస్టడీని పొడిగిస్తూ ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ పాలసీతో లింకున్న ఈడీ కేసులో కేజ్
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ ఎవెన్యూ క�
Talasani | పంచ సూత్రాలను పాటించడం ద్వారానే మానవులు మోక్షాన్ని పొందగలుగుతారని సూచించిన మహనీయుడు మహావీర్ అని మాజీ మంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మహావీర్ జయంతి సందర్భంగా నాంపల్లిలోన
Raghubabu | బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్‌రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీ
గురుకుల విద్యార్థి ఫుడ్ పాయిజన్‌తో చనిపోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.