చేర్యాల : ఇటీవల గాయపడి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. పల్లా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే మాణిక్యరావు, చింతా ప్రభాకర్, వివేక్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌రావు ఉన్నారు.