చేర్యాల : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని కోరుతూ చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బీరెడ్డి ఇన్నారెడ్డి ప్రార్థనలు చేశారు.
ఇన్నారెడ్డి శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని మెట్టుగూడ చర్చికి వెళ్లి ప్రార్థనలు జరిపారు.