ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కళాశాలల్లో సకల సౌకర్యాలు సమకూరడం, అనుభవజ్ఞులైన లెక�
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో గణాంకాల గొడవను రాజేసిన కాంగ్రెస్ సర్కార్ రాళ్లెత్తిన కూలీలపై బురదను కుమ్మరించాలనే ఎత్తులేసి బొక్కబోర్లా పడింది. స్వల్పకాల స్వయం పాలనలో దశాబ్దాల దరిద్రాన్ని దూరంగా తరిమేసేం
ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారక రామారావు స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ర�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో రూ.2,931కోట్లు విడుదల చేయించి, నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయించానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మ
క్రిస్మస్ కానుకలొచ్చాయ్.. రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన 19,500 మంది నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 36 చోట్ల క్రిస్మస్ విందులకూ ప్రభుత్వం రూ.39 లక్షలను కేటాయించింది.
అనుపురం, రుద్రవరం, సంకెపల్లికి చెందిన ముంపు గ్రామాల నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన దాదాపు 5 కోట్ల ఇంటి పరిహారం చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు.
కరీంనగర శివారులోని సిరిసిల్ల బైపాస్ రోడ్డు జిగేల్మంటున్నది. నాడు అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును గత బీఆర్ఎస్ సర్కారు కోట్లాది నిధులతో నాలుగువరుసలుగా విస్తరించడమేకాదు, డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి ఆహ్లా�
పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస�
సర్కారు బడి సరికొత్తగా మారింది. సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. పాఠశాల విద్య బలోపేతమే లక్ష్యంగా పనిచేసిన గత రాష్ట్ర సర్కారు, ‘మన ఊరు- మన బడి’ కింద మరింత అభివృద్ధి చేసింది.
నర్సరీల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పశువుల నుంచి రక్షణ కోసం నర్సరీల చుట్టూ గోడను నిర్మించి గేట్లను ఏర్పాటు చేశారు. మొక్కలకు ఎండ బారి నుంచి రక్షణ కోసం షేడ్ నెట్లను అమర్చారు.
గత ప్రభుత్వాలు మోపిన వివిధ రకాల శిస్తు(పన్ను)ను మాఫీ చేసి సుభిక్షమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడార�
పేద విద్యార్థుల చదువులకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించింది.