Home
Telangana
State President Of The Nai Brahmin Association Balakrishna Wants To Implement Bc Bandhu
బీసీబంధును అమలు చేయాలి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెకులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ
హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెకులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కులవృత్తిదారులు ఆధునిక యంత్ర పరికరాలు, ముడిసరుకును కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే బడ్జెట్లో చేతివృత్తులపైన ఆధారపడిన కులాలకు అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

