తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆయా రైతు కుటుంబాలు వీధినపడకుండా, వారికి అండగా నిలిచేలా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో పారిశ్రామిక పురోభివృద్ధి కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టి చర్యలు క్రమంగా ఫలితాలిస్తున్నాయి. నాడు బీఆర్ఎస్ హయాంలో తుదిదశకు చేర్చిన పారిశ్రామికవాడలు ఇప్పుడు ఒక్కొక్కటిగా అందుబాటులోక�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర
తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది సీఎం రేవంత్‌రెడ్డి ధోరణి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్‌ట్యాపింగ్ నేరం, ఘోరమంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్‌ట్యాపింగ్ అసలు తప్పే కాదని తేల