స్వరాష్ట్ర స్వాప్నికుడు.. ప్రత్యేక రాష్ట్ర సాధకుడు.. తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ హయాంలో ఐటీ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్లపాలనలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్‌గా మారిన హైదర�
మహిళలు, పీడిత వర్గాలు, అడవిబిడ్డల సామాజిక సమానత్వం కోసం బంజారాల ఆధ్యాత్మిక దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతగానో పరితపించారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా పదవులను అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారు దిగారు. హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కా
రైతుల శ్రేయస్సే ధ్యేయమంటూ గొ ప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులను సం ఘటితం చేయడంతోపాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేంద�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�
కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రోడ్ల అభివృద్ధిపై విడుదల చేసిన విజన్ డాక్యుమెంటులో ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంచేసినవే.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల పాలనలో సూర్యాపేట అభివృద్ధిలో పరుగులు పెట్టగా రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.50 కోట్లకు మించి నిధులు రాకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో మత్స్యరంగం తిరోగమనంలో పయనిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది.
Insurance | రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకంపై ఉద్యోగులు సహా ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బతికేందుకు హెల్త్‌కార్డులు ఇవ్వాలంటే.. మరణించాక అందే బీమా ఇస్తామంటారా? అంటూ ప్రశ్నిస్త�
Telangana | స్టార్టప్‌ల రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏడో స్థానంలో నిలిచి, మరో రికార్డు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2016లో ర�
Donthu Ramesh | తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ అన్నారు.