కేసీఆర్ పాలనలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఆనాడు వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేస్తున్నారని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
గత కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించేది. ప్రతిఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమ ప్రారంభ �
తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
వాస్తవానికి రాజకీయవాదుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు, బహిరంగ చర్చకు సిద్ధమా? తేదీ, సమయం, స్థలం చెప్పండి? మధ్యవర్తుల పేర్లు సూచించండి తరహా మాటలకు విలువ లేకుండాపోయింది.
తెలంగాణలో సుమారు ఏడు శాతం జనాభా ఉన్న బంజారాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భాలు రెండే రెండు. ఒకటి, చంద్రబాబు హయాంలో, రెండు ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో. బంజారా ఓట్లను వాడుకొని అధికారం చ�
బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు మూలన చేరాయి. అధికారుల పర్యవేక్షణ లేక, జీపీకి నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. మండలంలోని ప
కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇ
అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు, నెలకు ప
MLC Kavitha | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Harish Rao | ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
KTR | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పంది�
Traffic Signals | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పా