గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ �
సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 9 అంశాల ప్రాతిపదికన ఉత్తమ పంచాయతీలకు ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్' పురస్
జిల్లాలోని వాగులు.. వంకల నుంచి వృథాగా పోతున్న నీటిని పంటలకు మళ్లించే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు చెక్ డ్యామ్‌ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ. 22.19 కోట్లతో 6 చెక్ డ్యామ్‌లు నిర్మించగా, 785 ఎకరా �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కార్యకర్త�
యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీహ
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక
దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో యాదవసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రేణుకా ఎ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వెలుపల మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో బస్తీ దవాఖాల ఏర్పాటు చురుగ్గా కొనసాగుతున్నది. మొదటి విడతలో 85, రెండో విడతలో101 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం
అలంపూర్ క్షేత్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఆమె అలంపూర్ ఆలయాలను దర్శించు
తండాల అభివృద్ధికి బీ ఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి మౌలిక వసతు లు కల్పించారన్నారు.
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒక ఊరు. 1400 గడపలు. కొన్నేండ్ల కిందటి వరకు ఈ ఊరు కరువుకు మారుపేరు. నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగి 23 మంది యువకులను కోల్పోయింది.
జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్‌భగీరథ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర