తెలంగాణ ఉనికిని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా చేస్తున్న షర్మిల వ్యాఖ్యలను విని, విసిగిపోయిన జనం ఇప్పుడు ‘షర్మిలా! ఎక్కడి నుంచి వచ్చావు?’ అని ప్రశ్నించాల్సి వస్తున్నది. ఓపిక నశించిన తెలంగాణ సమాజం, రాజకీయ వి�
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు
ఇది కల్బుర్గి జిల్లా కమలాపుర తాలూకా చెంట-దుత్తర్గి గ్రామ రహదారి. ఇటీవలే దీన్ని వేశారు. స్థానికులు వట్టి చేతులతో తారు పొరల్ని తేలిగ్గా పెకిలిస్తున్నారు.
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీల వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మోసం చేసిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
హర్యానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Vinay bhaskar | బండి సంజయ్‌ది అహంకార, కుట్రపూరిత యాత్ర అని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే