బీసీలు ఎదగడం ఓర్వని బీజేపీ
బీసీలు రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ మంత్రులపై ఐటీ,
- నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్
బండ్లగూడ, నవంబర్14: బీసీలు రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ మంత్రులపై ఐటీ, ఈడీ దాడులను చేయిస్తున్నదని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ విమర్శించారు. రాజేంద్రనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ గెలుపును జీర్ణించుకోలేకనే కేంద్రం రాష్ట్ర మంత్రులపై దాడులను చేపడుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల్లో చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

