జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
క్యూబా పోరాటయోధుడు చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనుమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో జరిగే సభలో పాల్గొననున్నారు.
అధికారం కోసం ఇతర పార్టీలకు జంప్ చేస్తున్న ఓ నేత బీజేపీలో తిష్టవేశాడు. పాలమూరు ఎంపీ, ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోట తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజ్యసభ సీటు ఆశించగా మొండి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సర్పంచ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథపై వచ్చిన సినిమాతో లబ్ధి పొందిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వాస్తవానికి వారి సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధిని కనబరచడం లేదు.
దేశంలో రవాణా రంగ కార్మికుల పొట్టను కొట్టేందుకు కేంద్రం దుర్మార్గమైన కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య అన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే గ్రామాల రూపురేఖలు మారాయని, రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్తోనే మార్పు సాధ్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.