దేశంలో బీజేపీ ఆగడాలు మితిమీరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారన్నారు.
Bandi Sanjay | రెండు నెలల కిందట బండి సంజయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంత్రి మాటలను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. మార్చడం ఖాయం అని పార్టీలో గట్టిగా వినిపించింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకో�
ఏ రాజకీయ పార్టీలో గుర్తింపు రావాలన్నా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఏండ్ల తరబడి పార్టీలో జెండాలు మోస్తున్న తమకు గుర్తింపు రావడం లేదని దాదాపు అన్ని పార్టీలలో వాపోయేవారు ఉంటారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం కుదుటపడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింద�
భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం,
BJP’s CT Ravi | బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, నాన్ వెజ్ ఫుడ్ తిన్న తర్వాత ఆలయాలకు వెళ్లడంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రి
BJP | ‘ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఏం ఒరగబెట్టావు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా ఊరికి వచ్చావు’ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నా�
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
మాదిగల సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతపై బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 15న
నరేంద్రమోదీ నేతృత్వం లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతున్నామని బీజేపీ చెప్పుకొంటున్నది. దీనికి మోదీ రూ పంలో దేశానికి సమర్థనాయక త్వం లభించటమే కారణంగా చెప్తున్నది.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావంతో కాం గ్రెస్, బీజేపీ తప్ప దేశానికి మరో దిక్కులేదనే అపోహ పటాపంచలు కాబోతున్నది. గతం, వర్తమానం, భవిష్యత్తుపై ఆలోచనలు చేసే బీఆర్ఎస్ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిల�