పూర్ణేశ్ అసలు ఇంటిపేరు ‘భూత్వాలా’
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార్చుకున్నారు.
- 1988లో మార్చుకున్న ఎమ్మెల్యే
- రాహుల్ కేసులో ఆసక్తికర విషయాలు
ముంబై, మార్చి 25: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార్చుకున్నారు. రాహల్ కేసు విచారణలో పూర్ణేశ్ సమర్పించిన స్కూల్ సర్టిఫికెట్లలో సైతం ఆయన ఇంటి పేరు ‘భూత్వాలా’, కులం పేరు ‘మోదీ ఘాంచి’ అని ఉన్నది. దేశవ్యాప్తంగా ‘తెలి’ కులస్థులు 13 కోట్ల మంది ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. రాజస్థాన్లో వారిని ఘాంచీలుగా, గుజరాత్లో మోదీలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా తమ సామాజిక వర్గంలో తాము చేసిన వృత్తులు ఆధారంగా ఇంటి పేర్లు ఉంటాయని, లాప్సివాలా, దాల్వాలా, ఖాదీవాలా ఇలా వచ్చినవేనని ఆయన తెలిపారు. తన పూర్వీకులు సూరత్లోని భూత్ శేరిలో ఉండేవారని, దీంతో తమ ఇంటిపేరు భూత్వాలా’ అయ్యిందని ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- Modi
- Rahul Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

