సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగ�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై సభలో 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వ�
Women's Reservation Bill | ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా ప్రజల ఎజెండాను చర్చించాలి కాని పాలకుల ఎజెండాను కాదు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. కానీ దేశ �
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి.
Modi | దేశంలో నిరుద్యోగం ఎంత ఉన్నది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కులాలవారీగా ఎవరి జనాభా ఎంత ఉన్నది? మొత్తంగా దేశ జనాభా ఎంత ఉన్నది? వంటి అనేక ప్రశ్నలకు ఏకైక సమాధానం జనగణన.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత సుప్రియా సూలే (Supriya Sule) లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
PM Modi | తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, విభజన వల్ల రెండు రాష్ర్టాలు అన్యాయమైపోయినట్టు మాట్లాడారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ.. ఇటు తెలంగాణ ప్రజలు కా
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు..
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్‌ను తమవైపు తిప్పుకుని సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని,