Rahul Gandhi | అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్ వారసుల సంగతేంటి..? : వారసత్వ రాజకీయాలపై బీజేపీకి రాహుల్ కౌంటర్
గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు.
న్యూఢిల్లీ : గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా అసలు ఏం చేస్తున్నారని, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కుమారుడి సంగతేంటని కాషాయ నేతలను నిలదీశారు.
అమిత్ షా కొడుకు ప్రచారం చేస్తున్నాడని తాను విన్నానని, బీజేపీ నేతల బాగోతం చూడండి..వారి పిల్లలు ఏం చేస్తున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండని రాహుల్ వ్యాఖ్యానించారు. కాషాయ నేతల పిల్లలందరూ వారసులుగానే ఎంట్రీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇక గాంధీ కుటుంబ వారసులే దేశ ప్రధానులుగా వ్యవహరించారని, కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని బీజేపీ తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వారసత్వ రాజకీయాలే భారత్‌కు అతిపెద్ద సమస్యని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుంటారు.
Read More :
NRI | జీటీఏ డెట్రాయిట్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

