మేడిగడ్డ బరాజ్‌లోని 89 పియర్స్‌లో కేవలం 2 పియర్స్ కుంగిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ నిర్మాణాల్లో ఇలాంటివి జరగడం అత్యంత సహజమని ప్రపంచ బ్యారేజీల, ఆనకట్టల, ఇతర కాంక్రీట్ నిర్మాణాల చరిత్ర చెప్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మాజీ ఎంపీ విజయశాంతిని బీజేపీ దూరం పెట్టింది. బీజేపీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి పేరును చేర్చలేదు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన 50 మందికి పైగా సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర�
ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఈ ఎన్నికల్లో తనను నిండుమనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదేళ్లు ప్రజలకు సేవలందిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని ఒబులాపూర్, ముగ్ధుంతండా, త
సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీ�
Miscreants Brutally Thrash Man | కొందరు వ్యక్తులు ఒక యువకుడ్ని కర్రలతో కొట్టారు. తుపాకులు చూపుతూ కాల్చి చంపుతామని బెదిరించారు. (Miscreants Brutally Thrash Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనకు సంబంధించి బీజేపీ నేత, అతడ�
Minister Jagdish Reddy | సూర్యాపేటలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. సూర్యాపేట నియోజకవర్గంలో కారు దూకుడు మీదున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం ఊరూర, వాడ వా
పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్‌ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపెడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ �
ఒకనాడు వారి కాల్షీట్ల కోసం బడాబడా నిర్మాతలే వెంపర్లాడారు. ‘ఒక్క చాన్స్' మేడం అంటూ పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌస్లే వారి వెంటపడ్డాయి. ‘ఒక నెల రోజుల డేట్స్ ఇవ్వండి మేడం’ అని వారిని ఎంతో మంది ప్రాధేయపడ్డార�
తెలంగాణలో ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్సే గెలువబోతున్నది. తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తేల్చి చెప్పగా.. తాజాగా, జాతీయ న్యూస్ చానల్ జీ న్యూస్-మ