Funtastic | ఆత్మను నమ్మిన వాళ్లంతా మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఆత్మల గురించి ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోలేదు. మేం మాత్రమే పట్టించుకున్నాం. ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేయలేదు అని చెప్పకుండా ఆత్మల�
కాంగ్రెస్ మొసలి కన్నీరును నమ్మితే ప్రజలకు కన్నీళ్లే మిగుల్తయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బాండ్ పేపర్ల పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు.
రైతు, కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనలు సోమవారం రెండో రోజూ కొనసాగాయి.
గత ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికం గా 76.50 శాతం ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్లో అత్యల్పంగా 50 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. నియోజకవర్గం పరంగా వరంగల్ జిల్లా లోని నర్సంపేట్ లో 84 శాతం ఓటింగ్ నమో�
ECI | కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర�
కరెంటు గురించి మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. రైతులు ఏ మోటారు వాడుతారో తెల్వని సన్నాసులు కాంగ్రెస్ నేతలు అ�
రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రైతుబంధు పంపిణీని ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలని చెప్పారు.
అధికారంలోకి రాకముందే రైతు బంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టారని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పొరపాటున ఆ పార్టీలు అధికారంలో రైతుబంధును (Rythu Bandhu) మొత్తానికే ఎత్తగొడతారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తన రైతు వ్యతిరేక విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. రైతుల నోటికాడ బుక్కను గుంజుకుందని విమర్శించారు.
ఔర్ ఏక్ ధక్కా..హ్యాట్రిక్ పక్కా’.. ఇదీ! బీఆర్ఎస్ శ్రేణుల సమర నినాదం. తెలంగాణ ఉద్యమంలో విపక్షాల కుట్రలను ఎంత పట్టుదలతో ఛేదించారో, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నాయి. ఎక్కడిక
ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా తెలంగాణకు ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని, ఎన్నటికైనా తెలంగాణకంటూ ఉన్న రాజకీయ గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.